తేనెటీగలు కుట్టని మనిషి అచ్చర్యంగా..? ఉందా ఒకసారి చదివి చూడండి!!
ప్రతి ఇంట్లో సాధారణంగా పెంపుడు జంతువులు పెంచుతూ ఉంటారు. కొందరు పిల్లుల్ని, మరికొందరు కుక్కల్ని పెంచుతూ ఉంటారు. ఇంకా మరికొందరైతే పావురాలను, రామచిలుకల్ని పెంచుకుంటూ ఉంటారు. కానీ ఓ వ్యక్తి అయితే ఏకంగా ఎంతో ప్రమాదకారమైన తేనేటిగల్ని పెంచుతున్నాడు. ఇథియోపియాలో నివసిస్తున్న గోసా టఫీస్ తన ఇంట్లోనే తేనెటీగలను పెంచుతూ ఉంటారు. మరి ఇవి ఆయనని ఏమి చేయవా అంటే.. తేనెటీగలు ఆయనతో ఫ్రెండ్ షిప్ చేస్తాయంట.గోసాని ఫాదర్ ఆఫ్ బీస్’, ‘ఫాదర్ ఆఫ్ హనీ’ అని … Read more









