Honey For Teeth Pain : పిప్పి పన్ను నొప్పిని సులభంగా తగ్గించే టెక్నిక్.. ఇది మూడు చుక్కలు చాలు..!
Honey For Teeth Pain : మనల్ని వేధించే దంత సంబంధిత సమస్యల్లో పిప్పి పన్ను సమస్య కూడా ఒకటి. జీవితంలో ఎప్పుడోకప్పుడు మనం ఈ సమస్య బారిన పడాల్సిందే. అలాగే ఈ మధ్యకాలంలో పిప్పి పన్నుతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు. పిప్పి పన్ను వల్ల కలిగే బాధ అంతా ఇంతా కాదు. పిప్పి పన్ను తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఒక్కసారి దంతం పుచ్చితే తిరిగి సాధారణ స్థితికి రాదు. అక్కడ ఉండే ఇన్పెక్షన్ ను మాత్రమే … Read more









