మీరు చేస్తున్న ఈ తప్పులే మీలో హార్మోన్ల హెచ్చు తగ్గులకు కారణం అని మీకు తెలుసా..?
మనకు వచ్చే చాలా అనారోగ్య సమస్యలకు వైద్యులు ముఖ్యంగా చెప్పేది హార్మన్ల అసమతుల్యత.. మనిషిని సంతోషంగా ఉంచాలన్నా, ఏడిపించాలన్నా, బాధించాలన్నా ఈ హార్మోన్ల చేతుల్లోనే ఉంది.. మనలో హ్యాపీ హార్మోన్లు ఎక్కువగా ఉంటే.. మనసు హాయిగా ఉంటుంది, ఏ పని అయినా చేసేంత ఎనర్జీ ఉంటుంది. అదే శాడ్ హార్మోన్లు ఉంటే.. మన ముందు ఏం సమస్య లేకున్నా.. ఏదో ఉన్నట్లు.. గతాన్ని గడ్డపారపెట్టి తవ్వుకోని మరీ భాదపడతాం.. మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించి మీ … Read more









