Horse Gram For Nerves : రోజూ ఇవి 4 పలుకులు తింటే చాలు.. నరాలన్నీ జెట్ స్పీడ్‌తో పనిచేస్తాయి..!
Horse Gram For Nerves : మన శరీరంలో మెదడు నుండి సంకేతాలను అవయవాలకు చేరవేయడంలో అలాగే అవయవాల నుండి సంకేతాలను మెదడు చేరవేయడంలో నరాలు మనకు సహాయపడతాయి. మెదడు కణాలు, నరాల కణాలు రెండు అనుసందానంగా పని చేయడం వల్లనే మన శరీరంలో జీవక్రియలు సజావుగా సాగుతాయి. మెదడు, నరాల కణాలు కలిసి పనిచేయడం వల్లనే మనం అన్ని పనులను సక్రమంగా చేసుకోగలుగుతాము. మెదడు కణాలు, నరాల కణాలు ఒక్కసారి నశిస్తే మరలా తిరిగి బాగుకావు. … Read more









