ఎన్ని జన్మలెత్తాక జీవం..మానవ జన్మ ఎత్తుతుంది. ( భగవత్ గీత చెప్పిన ప్రకారం.)

‘మ‌నిషి చనిపోయినా అత‌ని ఆత్మ చావదు. మోక్షం ల‌భించేంత వ‌ర‌కు ఆ ఆత్మ ఇత‌ర శ‌రీరాల్లో ప్ర‌వేశిస్తూ, బ‌య‌టికి వెళ్తూ, మ‌ళ్లీ లోపలికి ప్ర‌వేశిస్తూ ఉంటుంది. అలా మోక్షం ల‌భించాలంటే మాన‌వుడు ఎల్ల‌ప్పుడూ మంచి ప‌నులే చేయాలి. చెడు చేయ‌కూడ‌దు.’ అని హిందూ పురాణ‌మైన భ‌గ‌వ‌ద్గీత‌లో ఉంది. కురుక్షేత్ర సంగ్రామం జ‌రిగిన స‌మ‌యంలో శ్రీ‌కృష్ణుడు భ‌గ‌వ‌ద్గీత‌ను అర్జునుడికి ఉప‌దేశిస్తాడు. దీంతో స‌త్యం తెలుసుకున్న అర్జునుడు యుద్ధం చేసి అందులో విజ‌యం సాధిస్తాడు. అయితే భ‌గ‌వ‌ద్గీత‌లో పైన చెప్పిన … Read more