తిరుమల శ్రీవారి హుండీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
తిరుమల కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ప్రతీది విశేషమే. అలాంటి వాటిలో కొప్పర గురించి తెలుసుకుందాం… తిరుమల కొప్పెర అంటే మూతి వెడల్పుగా ఉండే లోహపాత్ర అని అర్థం. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీ గబగబా నిండిపోతూ ఉంటుంది కాబట్టి పెద్ద గంగాళంలా ఉండే పాత్రను హుండీగా తెల్లనిగుడ్డ అడుగు భాగంలో ఉంచుతారు. ఆ హుండీ పాత్రను కొప్పెర అంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ కొప్పెరలను హుండీలుగా వాడతారు. హుండీ నిండిందని తెలుస్తూనే అక్కడే … Read more









