ఐఐటీ బాంబేలో చదువు ఎందరికో కల.. కారణం ఏంటో చెప్పిన ఓ విద్యార్థి..
ఐఐటీ బాంబేలో చదువుకోవడం లక్షలాది మంది విద్యార్థులకు ఒక కల. అక్కడ సీటు పొంది చదువుకుంటే కెరీర్‌లో తిరుగుండదని భావిస్తుంటారు. కలలు కనడమే కాదు సీటు కూడా సాధించి అక్కడ చదువుకుంటున్న ఓ విద్యార్థి తన ఐఐటీ బాంబే క్యాంపస్ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఎక్స్ వేదికగా అతడి పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. విజేంద్ర కుమార్ వైశ్య అనే విద్యార్థి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్ చదివేందుకు క్యాంపస్‌లో చేరిన ఒక నెల … Read more









