రోగ నిరోధక శక్తిని పెంచే రసం.. ఇలా తయారు చేసుకోవచ్చు..!
రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ యత్నిస్తున్నారు. అందులో భాగంగానే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకుంటున్నారు. అయితే రోగ నిరోధక శక్తిని పెంచే రసం ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావల్సిన పదార్థాలు.. చింతపండు గుజ్జు – 1 టేబుల్ స్పూన్, టమాటా – 1 (సన్నగా తరగాలి), కరివేపాకులు – 10 – 12, మిరియాలు – 1 – 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి – 4 – … Read more









