Immunity Tips : సీజన్ మారుతోంది.. రోగనిరోధక శక్తిని వెంటనే పెంచుకునేందుకు ఇలా చేయండి..!
Immunity Tips : సీజన్లు మారేకొద్దీ మనకు తరచూ పలు అనారోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే ఒక్కో సీజన్‌ను బట్టి మనకు వచ్చే సమస్యలు చాలా భిన్నంగా ఉంటాయి. వర్షాకాలం వస్తుంది కనుక మనకు దగ్గు, జలుబుతోపాటు జ్వరం కూడా వస్తుంది. దీంతోపాటు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే దోమలు అధికంగా వృద్ధి చెందుతాయి. కనుక దోమలను నియంత్రించే ఏర్పాట్లు చేసుకోవాలి. అవి కుట్టడం వల్ల వచ్చే వ్యాధులతో … Read more









