పాకిస్థాన్ కు ఇండియాకు గొడవ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యింది.!
మన దేశ అగ్రభాగాన ఉన్న రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. అనేక ప్రకృతి అందాలకు అది నెలవుగా ఉంటుంది. అయితే అందులో కొంత భాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించింది. దీంతో ఆ భాగాన్ని పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ అని పిలుస్తున్నారు. ఆ భాగానికి మన దేశంలో ఉన్న భాగానికి మధ్య ఎల్వోసీ ఉంటుంది. దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. అయితే నిజానికి ఈ ప్రాంతాన్ని పాక్ ఎలా ఆక్రమించుకుంది ? అందుకు ముందు దీని స్థితి ఏమిటి ? … Read more









