Indian Broad Beans For Liver : వీటిని తీసుకుంటే చాలు.. లివ‌ర్‌లో ఉన్న చెత్త అంతా బ‌య‌ట‌కు పోతుంది..

Indian Broad Beans For Liver : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో చిక్కుడు కాయ‌లు ఒక‌టి. ఇవి సంవ‌త్స‌ర‌మంతా మ‌న‌కు ల‌భించిన‌ప్ప‌టికి చ‌లికాలంలో మ‌రీ ఎక్కువ‌గా ల‌భిస్తాయి. చిక్కుడు కాయ‌ల‌ను, చిక్కుడు గింజ‌ల‌ను మ‌నం కూర‌గా వండుకుని తింటూ ఉంటాం. చిక్కుడు కాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మ‌న కాలేయానికి ఇవి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. కాలేయం డిటాక్సిఫికేష‌న్ ప్ర‌క్రియ‌ను స‌మ‌ర్థవంతంగా … Read more