రాష్ట్రపతి ముర్ము జీతం ఎంత? ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి !

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అప్ప‌టి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ సమక్షంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే ద్రౌపది ముర్ము అసలు పేరు అది కాదట. ముర్ముకు తల్లిదండ్రులు వేరే పేరు పెట్టారట. ఈ క్ర‌మంలోనే ఆమెకు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. భారత రాష్ట్రపతి నెలలకు 5 లక్షల వేతనం అందుకుంటారు. నెలవేతనమే కాకుండా ఆదనంగా అనేక సదుపాయాలు భారత ప్రభుత్వం … Read more