ఒక ఊర్లో ఒక ధనికున్ని ఆధ్యాత్మిక ప్రవచనాలకు ఆహ్వానించారు.. తరువాత ఏం జరిగిందంటే..?
ఒక ఊర్లో వున్న గుడిలో జరగబోయే ప్రవచనానికి , పురాణ శ్రవణానికి రావాల్సిందిగా ఆ దేవాలయ అర్చకుడు, ఒక ధనవంతుడిని ఆహ్వానిస్తాడు.. అందుకు ఆ ధనవంతుడు ఇలా అన్నాడట . వచ్చి సాధించేది ఏమి వుంది? గత ముప్పై ఏళ్ళుగా ప్రవచనం, పురాణ శ్రవణాలు వింటూనేవున్నాను. ఒక్కటైనా గుర్తుందా? అందుకే గుడికి రావడం వల్ల సమయం వృథా అవుతుందే తప్ప ఒరిగేదేమీ లేదు. అందుకు ఆ అర్చకుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడట … నాకు పెళ్ళి … Read more









