Induction Stove Cleaning Tips : మీ ఇంట్లో ఉన్న ఇండ‌క్ష‌న్ స్ట‌వ్‌ను ఇలా ఈజీగా క్లీన్ చేయండి.. ఈ 7 చిట్కాల‌ను పాటించండి..!

Induction Stove Cleaning Tips : ప్రస్తుత కాలంలో మ‌నం వంట‌చేయ‌డానికి వివిధ ర‌కాల ప‌రికరాల‌ను ఉప‌యోగిస్తూ ఉన్నాము. ఒక్కప్పుడు గ్యాస్ స్ట‌వ్ ను మాత్ర‌మే ఉప‌యోగించే వాళ్లం. కానీ ఇప్పుడు మ‌నం ఇండ‌క్ష‌న్ స్ట‌వ్ ను కూడా ఉప‌యోగిస్తున్నాము. ఇండ‌క్ష‌న్ స్ట‌వ్ మీద కూడా దాదాపు మ‌నం అన్ని ర‌కాల వంట‌కాల‌ను వండుతూ ఉంటాము. అలాగే దీనిని ఎక్క‌డికైనా చాలా సుల‌భంగా తీసుకెళ్ల‌వ‌చ్చు. అయితే దీనిపై కూడా ఒక్కోసారి మనం చేసే వంట‌లు చిందుతూ ఉంటాయి. … Read more