ఇప్పుడు మీ దగ్గర రూ.1 కోటి ఉంటే 2050లో ద్రవ్యోల్బణం ప్రకారం దాని విలువ ఎంతో తెలుసా..?
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు బాగా సంపాదించాలని కలలు కంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. సంపాదించే క్రమంలో ఎవరైనా కోటీశ్వరులైతే, అతను తన పిల్లలకు మంచి విద్యను అందించడంతో పాటు ప్రధాన వైద్య సేవలని కూడా అందించగలడు. ప్రస్తుతానికి అతనిని ధనవంతుడిగా పరిగణించవచ్చు. అయితే భవిష్యత్‌లో అతని అవసరాలు ఏంటి, అన్నీ ఖర్చులని తీర్చుకోగలడా అనేది సస్పెన్స్. ద్రవ్యోల్బణం అనేది కాలక్రమేణా డబ్బు విలువను తగ్గిస్తుంది, వస్తువులు మరియు సేవలను మరింత ప్రియం చేస్తుంది. ఇరవై సంవత్సరాల … Read more









