ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై ఆఫర్ లెటర్లు ఉండవట..!
భారతదేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఎప్పటికప్పుడు రిక్రూట్‌మెంట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. రిక్రూట్‌మెంట్ విషయంలో స్కామ్‌ల బారిన పడకుండా అభ్యర్థులను రక్షించే ప్రయత్నంలో ఆఫర్ లెటర్‌లో పలు మార్పులు చేసింది.ఇప్పటివరకు ఏ కంపెనీ అయినా ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా జాబ్ ఆఫర్ లెటర్ ఎటాచ్ చేసి పంపిస్తోంది. ఇన్ఫోసిస్ కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తోంది. కానీ ఇకపై ఇన్ఫోసిస్ ఈ పాత పద్ధతికి స్వస్తి పలకనుంది. ఇంటర్వ్యూలో … Read more









