గాయాలు, నొప్పులు తగ్గేందుకు సహజసిద్ధమైన చిట్కాలు..!
క్రీడలు ఆడినప్పుడు, వ్యాయామం చేసినప్పుడు, పలు ఇతర సందర్భాల్లో మనకు గాయాలు అవుతుంటాయి. దీంతో రక్త స్రావం అయి నొప్పి కలుగుతుంది. సాధారణంగా గాయాలు తగ్గేందుకు ఎవరైనా సరే ఇంగ్లిష్ మెడిసిన్ వాడుతుంటారు. కానీ ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే గాయాలను సులభంగా నయం చేసుకోవచ్చు. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరి గాయాలు త్వరగా మానేందుకు పాటించాల్సిన ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. గాయాలను, వాటి వల్ల కలిగే నొప్పిని తగ్గించేందుకు … Read more









