Instant Coffee : పాలు లేకున్నా.. కేవలం 1 నిమిషంలోనే ఇన్‌స్టంట్ కాఫీని ఇలా తయారు చేసుకోవచ్చు..!
Instant Coffee : టీ, కాఫీలను మనం సహజంగానే రోజూ తాగుతుంటాం. అయితే వీటి తయారీకి కాస్త సమయం పడుతుంది. కానీ కొన్ని సందర్బాల్లో మనం ఏవైనా అర్జెంట్ పనుల్లో ఉన్నప్పుడు వీటిని తయారు చేసుకోకుండా బయట తాగుతుంటాం. అయితే అలాంటి సమయాల్లోనూ ఉపయోగపడే విధంగా ముందుగానే కాఫీ పౌడర్‌ను కలిపి పెట్టుకోవచ్చు. దీనికి కాసిన్ని వేడి నీళ్లు కలిపితే చాలు.. కాఫీ తయారవుతుంది. ఇది చాలా త్వరగా అవుతుంది. ఇక ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్‌ను ఎలా … Read more









