ఐఫోన్ 15 ప్లస్‌ను ఫ్లిప్ కార్ట్‌లో రూ.27వేలకే కొనవచ్చు..!
మీరు యాపిల్‌కు చెందిన ఐఫోన్ 15 మోడల్ ఫోన్‌ను కొనాలని చూస్తున్నారా. అయితే ఈ ఆఫర్ మీకోసమే అని చెప్పవచ్చు. ఐఫోన్ 15 ప్లస్ ఫోన్ ను మీరు ఇప్పుడు చాలా తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. కేవలం రూ.27,949 కే ఐఫోన్ 15 ప్లస్ ఫోన్‌ను మీరు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ డిస్కౌంట్లతోపాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను కూడా కలిపితే ఈ డీల్ మీకు సొంతమవుతుంది. ఐఫోన్ 15 ప్లస్‌కు చెందిన 128 జీబీ … Read more









