మీ ఐఫోన్‌లో బ్యాటరీ సరిగ్గా పనిచేస్తుందో లేదో సింపుల్‌గా ఇలా చెక్ చేయండి..!
స్మార్ట్ ఫోన్లు అన్న తరువాత వాటికి బ్యాటరీ పవర్ అత్యంత ముఖ్యమైంది. ప్రస్తుతం వస్తున్న అనేక ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ సహజంగానే లభిస్తోంది. ఇక ఐఫోన్ల విషయానికి వస్తే వాటిల్లో ఆండ్రాయిడ్ ఫోన్లంతటి బ్యాటరీ కెపాసిటీ ఉండదు. కానీ ఆండ్రాయిడ్‌కు పోటీగా అవి బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. కానీ ఫోన్‌ను వాడుతున్న కొద్దీ బ్యాటరీ పనితనం తగ్గుతుంది. అయితే ఐఫోన్లలో బ్యాటరీ హెల్త్, పనితనం చెక్ చేసుకునేందుకు ఓ సులభమైన టూల్‌ను అందిస్తున్నారు. దాన్ని … Read more









