IPL టాస్ కు ఉపయోగించే కాయిన్ తయారీకి ఎంతైందో తెలుసా?
IPL ఓ పెద్ద సంబురం… దాదాపు రెండు నెలల పాటు జరిగే ఫుల్ ఎంటర్టైన్మెంట్ గేమ్.! బాల్ టు బాల్ ఉత్కంఠ, ఎన్ని సిక్సులు కొట్టారు…ఎన్ని గ్రౌండ్ అవతల పడ్డాయనే లెక్కలు…చిన్న చిన్న బెట్టింగ్స్..!! ఇలా రెండు నెలలు అలరించే గేమ్ IPL.! కానీ తెర వెనుక IPL ఓ బిగ్ కమర్షియల్ ఈవెంట్…కోట్ల రూపాయల బిజినెస్… పెద్ద స్థాయిలో తమ తమ బ్రాండ్స్ ప్రమోషన్స్.. ఛీర్ గర్ల్స్ దగ్గరి నుండి థర్డ్ అంపైర్ స్క్రీన్ వరకు … Read more









