Itchy Scalp Home Remedies : త‌లంతా దుర‌గా అనిపిస్తుందా.. అయితే ఈ 10 చిట్కాల‌ను పాటించండి..!

Itchy Scalp Home Remedies : త‌ల‌లో దుర‌ద అనే ఈ స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య కార‌ణంగా క‌లిగే అసౌక‌ర్యం, బాధ‌, చిరాకు అంతా ఇంతా కాదు. న‌లుగురిలో ఉన్న‌ప్పుడు ఈ స‌మ‌స్య మ‌రీ అసౌక‌ర్యాన్ని క‌లిగిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. త‌ల‌లో దుర‌ద రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. చెమ‌ట‌, చుండ్రు, త‌ల చ‌ర్మం పొడిబార‌డం, త‌ల చ‌ర్మం యొక్క పిహెచ్ స్థాయిల‌ల్లో మార్పులు రావ‌డం, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, త‌ల‌లో వైర‌స్ … Read more