Jackfruit Powder For Constipation : పేగుల్లో దాగి ఉన్న మ‌లాన్ని బ‌య‌ట‌కు తెప్పిస్తుంది.. ఒక్క‌సారి తీసుకుంటే చాలు..!

Jackfruit Powder For Constipation : మ‌న‌లో కొంత మందికి ఆహారాన్ని తక్కువ తీసుకునే అల‌వాటు ఉంటుంది. దాదాపు 10 శాతం మంది ఆహారాన్ని త‌క్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. అలాగే కొంద‌రు బ‌రువు త‌గ్గాల‌ని ఆహారాన్ని త‌క్కువ‌గా తీసుకుంటారు. కొంద‌రికి కొద్దిగా తిన‌గానే క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. దీంతో ఆహారాన్ని త‌క్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. కొంద‌రికి ఆక‌లి, ఆరుగుద‌ల త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ఆహారాన్ని తక్కువ‌గా తీసుకుంటారు. ఇలా త‌క్కువ‌గా ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల అలాగే … Read more