Jaggery Coconut Laddu : ఈ ల‌డ్డూ ఎంత ఆరోగ్య‌క‌రం అంటే.. రోజుకు ఒక్క‌టి తిన్నా చాలు.. త‌యారు చేయ‌డం చాలా సుల‌భం..

Jaggery Coconut Laddu : బెల్లం, కొబ్బ‌రి.. ఈ రెండూ మ‌న‌కు అందుబాటులో ఉన్న అత్యంత స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాలు. వీటిల్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. అయితే ఈ రెండింటినీ క‌లిపి తిన‌డం అంత సుల‌భం కాదు. కానీ వీటితో ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీంతో ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న‌ట్లుగా.. ఒకే ల‌డ్డూతో రెండింటిలో ఉండే … Read more