Jaggery With Curd : పెరుగులో బెల్లం కలిపి తింటే.. ఏం జరుగుతుందో తెలుసా..? ఆశ్చర్యపోతారు..!
Jaggery With Curd : మనం ప్రతిరోజూ పెరుగును ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. పెరుగులో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయన్నా సంగతి మనకు తెలిసిందే. పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పెరుగును అన్నంతో కలిపి తీసుకుంటూ ఉంటాము. అలాగే కొందరు పెరుగులో పంచదార, ఉప్పు కలిపి నేరుగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా తీసుకోవడం కంటే పెరుగులో బెల్లం కలిపి తీసుకోవడం వల్ల మనం మరిన్ని … Read more









