ఈ ప్రయోజనాల గురించి తెలిస్తే ఇకపై నేరేడు విత్తనాలను పడేయరు..!
వేసవి కాలం ముగింపుకు వస్తుందంటే చాలు మనకు ఎక్కడ చూసినా నేరేడు పండ్లు కనిపిస్తుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే నేరేడు పండ్లు మనకు విరివిగా లభిస్తాయి. ఇవి రుచిగా ఉంటాయి. అయితే నేరేడు పండ్లను తిన్న తరువాత చాలా మంది విత్తనాలను పడేస్తారు. కానీ వాటితోనూ మనకు అనేక లాభాలు కలుగుతాయి. కింద తెలిపిన విషయాలను తెలుసుకుంటే ఇకపై మీరు నేరేడు పండ్లను తిన్న తరువాత విత్తనాలను పడేయరు. నేరేడు విత్తనాలను ఎండ బెట్టి పొడి చేసి … Read more









