Jamun : ఈ సీజన్‌లో లభించే నేరేడు పండ్లను తప్పకుండా తినాలి.. లేదంటే అనేక లాభాలను కోల్పోతారు..
Jamun : మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మనం ఆహారంగా తీసుకునే పండ్లలో నేరేడు పండ్లు కూడా ఒకటి. ప్రకృతి సిద్దంగా లభించే పండ్లల్లో ఇవి కూడా ఒకటి. మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఈ పండ్లలో ఉంటాయి. శరీరానికి శక్తిని ఇవ్వడంతోపాటు కొన్ని రకాల అనారోగ్యాలను నయం చేయడంలో ఈ నేరేడు పండ్లు మనకు సహాయపడతాయి. కేవలం పండ్లే కాకుండా నేరేడు చెట్టు ఆకులు, బెరడు మనకు మేలు చేస్తాయి. నేరేడు పండ్లలో ఉన్న … Read more









