Jeelakarra Sompu Kashayam : రోజూ దీన్ని తాగితే చాలు.. ఎలాంటి జీర్ణ రోగాలు ఉండవు..!
Jeelakarra Sompu Kashayam : ఒక చక్కటి చిట్కాను ఉపయోగించి మనం మన జీర్ణ సంబంధిత సమస్యలన్నింటిని దూరం చేసుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల కడుపులో మంట, గొంతులో మంట, గ్యాస్, మలబద్దకం, త్రేన్పులు ఎక్కువగా రావడం, అజీర్తి వంటి సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయి. అంతేకాకుండా ఈ చిట్కాను వాడడం వల్ల అరికాళ్లు, అరిచేతుల్లో మంటలతో పాటు సూదులు గుచ్చినట్టు ఉండడం, కళ్లల్లో మంటలు, తలనొప్పి, నోటిలో అల్సర్లు వంటి సమస్యలన్నీ తగ్గుతాయి. మన … Read more









