Jersey Numbers : క్రికెట్‌లో ప్లేయర్లు ధరించే జెర్సీలపై నంబర్లు ఎందుకు ఉంటాయి ? వాటిని ఎలా కేటాయిస్తారు ?
Jersey Numbers : మన దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ప్రేక్షకులు ఎంతో కాలం నుంచి క్రికెట్‌ను వీక్షిస్తున్నారు. క్రికెట్ మన దేశ జాతీయ ఆట కాదు. అయినప్పటికీ క్రికెట్‌కే మన దేశంలో ఎక్కువ ఆదరణ ఉంది. ఇక క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా ప్లేయర్లు రకరకాల జెర్సీలను ధరిస్తుంటారు. వారి జెర్సీల వెనుక నంబర్లు ఉంటాయి. ఉదాహరణకు సచిన్ టెండుల్కర్ ఒకప్పుడు క్రికెట్ ఆడిన సమయంలో ఆయన జెర్సీ వెనుక ఎల్లప్పుడూ 10 … Read more









