యేసు ప్రభువు పశువుల పాకలో ఎందుకు పుట్టాల్సొచ్చింది ?

లాటిన్ భాషలో క్రిస్ట్ (Christ) అనగా క్రీస్తు, మాస్ (Mass) అనగా ఆరాధన. క్రీస్తుని ఆరాధించి ఆయనను కీర్తిస్తూ ఆనందించుటయే క్రిస్ట్మస్. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. క్రీస్తు జననం వెనుక కొన్ని అద్భుతాలు దాగున్నాయి. రోమా సామ్రాజ్యాన్ని ఆగస్టస్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన తన రాజ్యంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో లెక్కవేయించాలనుకున్నాడు. అందుకు వీలుగా ప్రజలందరు ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబరు 25 తేదీలోగా వెళ్ళాలని … Read more

ఏసుక్రీస్తును అస‌లు ఎందుకు శిలువ వేశారు.. కార‌ణం తెలుసా..?

ఏసుక్రీస్తు క్రైస్త‌వుల‌కు ఆరాధ్య దైవం. ప్ర‌పంచానికి ఆయ‌న చ‌క్క‌ని బోధ‌న‌లు చేశారు. తోటివారిని ప్రేమించ‌మ‌న్నారు. శ‌త్రువుల‌నైనా స‌రే క్ష‌మించ‌మ‌న్నారు. ప్ర‌జ‌లు చేసిన పాపాల నుంచి వారిని ర‌క్షిస్తాన‌న్నారు. ఆయ‌న త‌న జీవితంలో క‌ల‌లో కూడా ఎవ‌రికీ ఏ అపకార‌మూ చేయ‌లేదు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌నకు మ‌ర‌ణ దండ‌న విధించి శిలువ వేశారు. ఇంత‌కీ అస‌లు ఏసుక్రీస్తును ఎందుకు శిలువ వేశారు ? అంత మంచి వ్యక్తిని చంపాల్సిన అవ‌స‌రం ఎవ‌రికి వ‌చ్చింది ? ఆయ‌న ఏ నేరం చేయ‌కుండానే … Read more