Jilledu Aku For Knee Pain : ఎలాంటి మొండి మోకాళ్ల నొప్పులు అయినా సరే.. ఈ ఒక్క ఆకుతో నయం చేసుకోవచ్చు..!
Jilledu Aku For Knee Pain : అనేక ఔషధ గుణాలు కలిగి మొక్కల్లో జిల్లేడు మొక్క కూడా ఒకటి. ఈ మొక్క ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. చాలా మంది దీనిలో ఔషధ గుణాలు ఉంటాయని తెలియక పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్కను ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. జిల్లేడు మొక్క శాస్త్రీయనామం కలట్రోపిస్ జిగాన్ షియా. అలాగే దీనిని అరక్కా అని … Read more









