Jilledu For Rats : ఇలా చేస్తే.. జ‌న్మ‌లో ఎలుక‌లు మీ ఇంట్లోకి రావు..!

Jilledu For Rats : మ‌న ఇంట్లోకి ప్ర‌వేశించి సంచ‌రించే జీవుల్లో ఎలుక‌లు ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో వీటి స‌మ‌స్య కొంత‌మేర తగ్గించ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. అయిన‌ప్ప‌టికి కొంద‌రిని మాత్రం ఇవి తెగ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఇంట్లోకి వ‌చ్చి ఏది దొరికితే అది కొరికి న‌మిలి ప‌డేస్తూ ఉంటాయి. ఆహారాల‌ను, స‌రుకుల‌ను కొర‌క‌డంతో పాటు వీటి కార‌ణంగా ప్రాణాంత‌క వ్యాధులు ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతాయి. వీటి వ‌ల్ల అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. … Read more