Jock Itch : తొడలు రాసుకుపోయి ఎర్రగా అయి ఇబ్బందులు పెడుతున్నాయా.. అయితే ఇలా చేయండి..!
Jock Itch : సాధారణంగా రోజులో ఎక్కువ భాగం నడిచే వారికి, శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారికి, చెమట ఎక్కువగా పట్టేవారికి తొడలు రాసుకుని మంట పుట్టడమో, ఆ ప్రదేశంలో నల్లగా లేదా ఎర్రగా కందిపోవడమో జరుగుతూ ఉంటుంది. దీనికి తోడు ఆ ప్రదేశంలో మంటగా, దురదగా కూడా ఉంటుంది. ఎండాకాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా బాధిస్తుంది. కొంతమందికి మాత్రం ఈ ఇబ్బంది తరచూ వస్తూనే ఉంటుంది. స్త్రీ, పురుషుల భేదం లేకుండా అందరినీ … Read more









