సైన్స్ ప్రకారం భూమిపై అత్యంత అందమైన మహిళ ఎవరు?
ప్రపంచంలో అత్యంత అందమైన మహిళ ఎవరు? అనే ప్రశ్నకు ఒక శాస్త్రీయ అధ్యయనంలో ఖచ్చితమైన సమాధానం కనుగొన్నారు. సైన్స్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళ ఎవరు? ఆమె వివరాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రపంచ సుందరీమణులుగా చాలా మంది మహిళలు గుర్తింపు పొందారు. సినీ ఇండస్ట్రీలో అలనాటి క్లియోపాత్రా, మార్లిన్ మన్రో, ఎలిజబెత్ టేలర్ నుంచి నేటి ఐశ్వర్య రాయ్ వరకు కొందరు హీరోయిన్‌లు ఈ గౌరవం దక్కించుకున్నారు. జోడి కోమర్, ప్రముఖ టీవీ షో ‘కిల్లింగ్ … Read more









