Juices For Blood : ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట్లో రక్తం అమాంతం పెరుగుతుంది..!
Juices For Blood : మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో రక్తహీనత సమస్య కూడా ఒకటి. రక్తహీనత సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజూరోజుకు ఎక్కువవుతుంది. రక్తహీనత కారణంగా నీరసం, తలతిరగడం, జుట్టు రాలడం, ఉత్సాహంగా పనిచేయలేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం వంటి వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి. రక్తహీనత సమస్య ముఖ్యంగా స్త్రీలల్లో తలెత్తుతుంది. నెలసరి సమయంలో బ్లీడింగ్ కారణంగా రక్తం ఎక్కువగా పోతూ ఉంటుంది. శరీరం నుండి వెళ్లే రక్తం ఎక్కువగా ఉండడం,…