Juices For Liver : ఈ జ్యూసులు మీ లివర్‌ను క్లీన్ చేస్తాయి.. రోజూ తాగడం మరిచిపోకండి..!
Juices For Liver : మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో లివర్ కూడా ఒకటి. ఇది అనేక రకాల పనులను నిర్వర్తిస్తుంది. పిత్త రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. రక్తాన్ని శుభ్ర పరుస్తుంది. జీర్ణక్రియలను సజావుగా నిర్వహిస్తుంది. శరీరంలో అవసరమైన విటమిన్లు, మినరల్స్‌ను నిల్వ చేయడంలో సహాయం చేస్తుంది. ఆహారం సరిగ్గా తీసుకోకపోయినా లేదంటే అస్తవ్యస్తమైన జీవనశైలి అయినా లివర్ దెబ్బ తింటుంది. ఈ క్రమంలోనే దెబ్బ తిన్న లివర్‌ను మళ్లీ పునరుద్ధరించాలి. లేదంటే ఇబ్బందులు వస్తాయి. ఇక … Read more









