Kallu Adaradam : క‌ళ్లు అదిరితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Kallu Adaradam : మ‌న‌లో చాలా మంది క‌ళ్లు అద‌ర‌డాన్ని ఎదుర్కునే ఉంటారు. ఒక‌సారి కుడి క‌న్ను, ఒక సారి ఎడ‌మ క‌న్ను అదురుతుంది. అయితే స్త్రీల‌కు ఎడ‌మ క‌న్ను, పురుషుల‌కు కుడి క‌న్ను అదర‌డం వ‌ల్ల మంచి జ‌రుగుతుందని మ‌న‌లో చాలా మంది భావిస్తారు. అస‌లు ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న విష‌యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న‌క వాస్తు శాస్త్రం లాగానే శ‌కున శాస్త్రం కూడా ఉంటుంది. ఈ శ‌కున శాస్త్రం ప్ర‌కారం క‌ళ్ల‌తోపాటు … Read more