కామసూత్ర అంటే బూతు పుస్తకం కాదు.. ఆధ్యాత్మిక గ్రంథం..
చాలా ధార్మిక సంఘాల్లో శృంగారం అనేది చాలా వివాదాస్పద అంశం. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కోరుకునేవారికి శృంగారం, ప్రణయం అవరోధాలని ప్రధాన మతాలు అన్నీ బోధిస్తాయి. మరో వంక ఈ మతాలలోనే పరమాత్మను కనుగొనడానికి ఇదే ముఖ్యమైన మార్గమని భావించే వర్గాలు కూడా వున్నాయి. భారతీయ సందర్భంలో శృంగారాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు ముందుగా మనసులో మెదిలేది కామ సూత్ర. చాలా మంది దాన్ని రతి భంగిమలు, బూతు బొమ్మలు ఉండే పుస్తకంగా భావిస్తారు. కానీ ఎలా చూసినా కామ … Read more









