Kapham : క‌ఫం పోవాలంటే ఏం చేయాలి.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Kapham : వాతావ‌ర‌ణంలో మార్పులు, వాతావ‌ర‌ణ కాలుష్యం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది తుమ్ములు, జలుబు, ద‌గ్గు, క‌ఫం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య‌లు చూడ‌డానికి చిన్న‌గా ఉన్న‌ప్ప‌టికి వీటి వ‌ల్ల క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. వాతావ‌ర‌ణ కాలుష్యం కార‌ణంగా కొంద‌ర‌కి ఉద‌యం లేవ‌గానే వెంట వెంట‌నే తుమ్ముల వ‌స్తూ ఉంటాయి. కొంద‌రికి ద‌గ్గు వ‌స్తూ ఉంటుంది. గాలిలో … Read more

Kapham : ఇలా చేస్తే ఊపిరితిత్తుల్లో ఉండే క‌ఫం మొత్తం పోతుంది.. ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి..

Kapham : వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడ‌ల్లా మ‌న‌లో చాలా మంది ద‌గ్గు, జ‌లుబు, గొంతులో క‌ఫం వంటి స‌మ‌స్య‌ల‌ బారిన ప‌డుతూ ఉంటారు. కొంద‌రూ త‌ర‌చూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతూ ఉంటారు. ప్ర‌స్తుత కాలంలో బ్యాక్టీరియా, వైర‌స్ ఇన్ఫెక్ష‌న్ ల వ‌ల్ల క‌లిగే ఈ ద‌గ్గు, జ‌లుబు అనేవి స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయాయి. కొంద‌రిలో వీటి కార‌ణంగా జ్వ‌రం కూడా వ‌స్తుంది. చాలా మంది వీటి బారిన ప‌డ‌గానే యాంటీ బ‌యాటిక్ మందుల‌ను, ద‌గ్గు సిర‌ప్ ల‌ను వాడుతూ ఉంటారు. … Read more