కరాచీ బేకరి అన్న పేరు ఆ బేకరీకి ఎలా వచ్చింది?
(పాత ఫోటో) మొజాంజాహి మార్కెట్లోని కరాచీ బేకరి. కరాచీ నగరం పేరు మీదనే కరాచీ బేకరి పేరు వచ్చింది. 1947లో భారత విభజన జరిగినప్పుడు కరాచీ ప్రాంతం నుండి హైదరాబాదుకు వచ్చిన సింధీ వలసదారుడు ఖాన్ చంద్ రామ్నాని ఈ బేకరిని స్థాపించాడు. 1953లో మొజాంజాహి మార్కెట్ లోని సీనా బేకరి పక్కన హైదరాబాదులోని మొదటి కరాచీ బేకరి ప్రారంభమయింది. రామ్నాని కరాచీ నుండి వలస వచ్చినందుకు ఆ పేరు మీదనే బేకరిని స్థాపించారు. 2019 పుల్వామా … Read more









