ఒకే ఒక్కడు ఒంటి చేత్తో 48 మంది పాక్ సైనికులను మట్టుబెట్టిన మొనగాడు..!
1999 మే 5 న అయిదుగురు భారత సైనికులను బంధించి, వారిని చిత్ర హింసలు పెట్టి చంపారు పాక్ సైనికులు..అక్కడి నుండి మొదలైన పోరాటం. చివరకు కార్గిల్ వార్ తో ముగిసింది. ఈ వార్ లో ఇండియా విజయం సాధించింది. అయితే ఈ వార్ గురించి చెప్పుకున్నప్పుడల్లా…ఓ మహావీరుడిని, గుండె నిబ్బరం దండిగా ఉన్న ధీశాలిని , భారతమాత కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అసలు సిసలు భారత సైనికుడిని స్మరించి తీరాల్సిందే.. ఆ వీర … Read more









