Kasara Kayalu : పొలాలు, చేల గట్ల మీద ఎక్కడ పడితే అక్కడ కనిపించే కాయలు.. ఇవి తింటే అద్భుతాలు జరుగుతాయి..!
Kasara Kayalu : కాసర కాయలు.. ఇవి తెలియని గ్రామీణులు ఉండరనే చెప్పవచ్చు. కాసర కాయలు సంవత్సరంలో మూడు నెలల పాటు మాత్రమే లభిస్తాయి. ఇవి మనకు వర్షాకాలంలో మాత్రమే లభిస్తాయి. కాసర కాయ తీగలు ఎక్కువగా కాలువ గట్లపై, రోడ్లకు ఇరు వైపులా, ఇతర చెట్లకు అల్లుకుని పెరుగుతూ ఉంటాయి. అయితే ప్రస్తుత కాలంలో కాసరకాయలు చాలా తక్కువగా లభిస్తున్నాయి. ఈ కాసర కాయలు చూడడానికి చిన్న కాకరకాయల్లా ఉంటాయి. వీటిని కొన్ని ప్రాంతాంల్లో చిన్న … Read more









