కీబోర్డ్‌పై ABCDలు వరుసగా ఉండవు.. QWERTYగా ఎందుకు ఉంటాయి..?
ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా కంప్యూటర్‌తో అనుసంధానమైపోయింది. చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ల వరకు ఏదో సందర్భంలో కంప్యూటర్‌ని వాడుతూనే ఉన్నారు. అయితే ల్యాప్‌టాప్, కంప్యూటర్ లేదా జేబులోమొబైల్ ఫోన్ కావచ్చు. ఏదైనా కీబోర్డ్‌ని మీరు గమనిస్తే దానిపై A కి బదులుగా B తర్వాత S అని ఉండటం మీరు చూస్తారు. B చాలా దూరంలో ఉంది. V పక్కన ఉంది. అయితే కీబోర్డుపై వరుసగా A, B, C, D ఎందుకు … Read more









