Kidney Damage : ఈ అల‌వాట్లు ఉన్నాయా.. కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి జాగ్ర‌త్త‌..!

Kidney Damage : చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. కిడ్నీ సమస్యలు అసలు ఎందుకు వస్తాయి..?, ఎలాంటి పొరపాట్లు చేస్తే కిడ్నీ సమస్యలు వస్తాయి..? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మూత్రం కి వెళ్ళకుండా ఆపుకోవడం వలన కిడ్నీ సమస్యలు కలిగే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి యూరిన్ ని ఎప్పుడు ఆపుకోకూడదు. ఆహార పదార్థాలలో ఉప్పు ఎక్కువగా ఉపయోగించడం వలన కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి. ఎక్కువ మందులు … Read more

ఈ 10 ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయ‌ని అర్థం..!

కిడ్నీలు మ‌న శ‌రీరంలోని అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో ఒక‌టి. ఇవి నిరంత‌రాయంగా ప‌నిచేస్తూనే ఉంటాయి. అందువ‌ల్లే మ‌నం ఆరోగ్యంగా ఉండ‌గ‌లుగుతున్నాం. కిడ్నీలు చెడిపోతే ప్రాణాల మీద‌కు వ‌స్తుంది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి ఉంటుంది. దాత‌లు అందుబాటులో లేక‌పోతే ప్రాణాలు పోయే ప్ర‌మాదం కూడా ఉంటుంది. క‌నుక కిడ్నీల ఆరోగ్యం ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త వ‌హించాలి. ఇక కిడ్నీలు చెడిపోయే ముందు ప‌లు ల‌క్ష‌ణాలు మ‌న‌లో క‌నిపిస్తాయి. వాటిని ముందుగానే గుర్తించ‌డం ద్వారా కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. … Read more