పిల్లల కోసం ట్రాఫిక్ సూచనలు.. తల్లిదండ్రులు కచ్చితంగా చెప్పాలి..!
జంటనగరాలు మొదలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాద సంఘటనలు ఈ మధ్య నిత్యకృత్యమైపోయాయి. వీటిలో పసి పిల్లల దగ్గరి నుంచి పెద్దవాళ్లవరకూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం ఎన్నో చూశాం. ట్రాఫిక్ పద్మవ్యూహంలో భారీ వాహనచోదకులు బళ్లని వేగంగాను, నిర్లక్షంగాను నడవడం ఈ పరిస్ధితులకు ఒక ప్రధాన కారణమైతే, ట్రాఫిక్ నియంత్రణలోని అవకతవకలు, ట్రాఫిక్ అవగాహనా లోపం, రోడ్లు సరిగా లేకపోవడం కూడా ఇందుకు కారణాలే. రోడ్డుపక్కగా నడుస్తున్న పాదచారుల ప్రాణాలకు కూడా గ్యారెంటీ లేని … Read more









