ఈ తోడికోడళ్లు రూ.600 కోట్లు టర్నోవర్‌ చేస్తున్నారు.. వీరి వ్యాపారమేంటో తెలుసా?

రికా జైన్, కిమీ జైన్ ఇద్దరూ తోడికోడళ్లు.. విజయవంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. వీరు 2012లో ప్రీమియం హోటల్ టాయిలెట్రీ (టాయ్‌లెట్‌లో ఉపయోగించే సబ్బులు, షాంపులు, హెయిర్‌ కండీషనర్లు, టూత్‌ పేస్టులు, టాయ్‌లెట్‌ పేపర్లు తదితర వస్తువులు) తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. కరోనా మహమ్మారి సమయంలో వారు జీవనశైలికి సంబంధించిన వస్తువుల వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. ఈ తోడికోడళ్లకు కెనడాకు చెందిన హాస్పిటాలిటీ ఉత్పత్తుల తయారీ సంస్థలో భాగస్వామ్యం ఉంది. తక్కువ వ్యవధిలోనే వారి … Read more