మనకు రాసి పెట్టి ఉంటే కచ్చితంగా మనకే దక్కుతుంది.. అద్భుతమైన కథ..
ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతను గుడికి వెళ్ళినప్పుడు , ఎడమ మరియు కుడి వైపున ఇద్దరు బిచ్చగాళ్ళు కూర్చునీ ఉండేవారు.. కుడి వైపున ఉన్నవాడు- ఓ దేవా, నువ్వు రాజుకు చాలా ఇచ్చావు, నాకు కూడా ఏదైనా ఇవ్వు! అని అడిగేవాడు. అప్పుడు ఎడమ వైపున ఉన్నవాడు- ఓ రాజా! దేవుడు నీకు చాలా ఇచ్చాడు, నాకు కూడా ఏదైనా ఇవ్వు! అని అడిగేవాడు. . ఒక రోజు రాజు తన మంత్రిని పిలిచి, ఆలయం … Read more









