Kinova Rice : షుగర్ ఉన్నవారు కూడా ఈ రైస్‌ను కడుపునిండా తినవచ్చు.. ఎన్నో ప్రయోజనాలు..!
Kinova Rice : పూర్వకాలంలో మనకు చిరు ధాన్యాలు ప్రధానంగా ఆహారంగా ఉండేవి. తరువాత బియ్యం ప్రధాన ఆహారంగా మారరింది. బియ్యం రాకతో మనం చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకోవడమే మానేసాము. అయితే నేటి తరుణంలో బియ్యంతో వండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే ఆరోగ్య ప్రయోజనాలు తక్కువగా ఉంటునాయి. దీంతో చాలా మంది మరలా చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే కొనుగోలు చేయడానికి ఇబ్బంది లేని వారు చిరుధాన్యా లకంటే … Read more









