కిరాణా షాపుల్లో వస్తువులను కొని వారికి మేలు చేయవచ్చు కదా.. పెద్ద షాపుల్లో ఎందుకు కొనడం..?
నేను చెన్నై లో పని చేస్తున్న. పోయిన సంవత్సరం అయ్యప్ప మాల వేసుకుందామని నిశ్చయించుకొన్నాను. మాల బట్టల కోసం ఒక చిన్న దుకాణానికి వెళ్ళి రెండు పంచెలు, రెండు చొక్కాలు, రెండు కండువాలు తీసుకున్న. మొత్తం పద్దెనిమిది వందల రూపాయలు అయింది. రెండొందలు తగ్గించమని అడిగాను. దుకాణ దారుడు నన్న చాల అవమాన పరిచే విధంగా వ్యాఖ్యలు చేసాడు. మొదట్నించి అతను మాట్లాడే తీరు బాగోలేదు. సాధారణంగా చెన్నై లో ఏ దుకాణం లోనూ కొనుగోలుదారులకు మర్యాద … Read more









