మ‌హిళ‌లు వంట గ‌దిలో క‌చ్చితంగా పాటించాల్సిన నియ‌మాలు ఇవి..!

వంటగదికి మహారాణులు ఆడవాళ్లు.. వాళ్ళు గరిటే పట్టుకుంటేనే అందరికి పొట్ట నిండుతుంది లేకుంటే లోపల ఎలకలు పరుగేడతాయి..మహిళ ఇంటి శక్తికి మూలం అని పెద్దవారు చెబుతూ ఉంటారు. ఇంట్లో అదృష్టమైన, దురదృష్టమైన వాటన్నిటికీ మహిళలే కారణమని పెద్దవారు చెబుతూ ఉంటారు..మహిళలు తమ రోజువారి పనులలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం వెల్లి విరుస్తుందని పెద్దవారు చెబుతూ ఉంటారు. ఆమె భర్త, సంతానంతో పాటు కుటుంబానికి మేలు చేస్తుందని శాస్త్రాలలో, పురాణాలలో రాశారు..వాళ్ళు చేసే కొన్ని … Read more

మీ వంట గ‌దిలో ఈ మార్పులు చేయండి.. మీకు ఎలాంటి స‌మ‌స్యలు ఉండ‌వు..

ఈ మధ్య ఎక్కువగా వాస్తును నమ్ముతున్నారు.. వాస్తు ప్రకారం ఇంట్లో ప్రతి వస్తువును ఉంచుతున్నారు.. అయితే వంట గదిలో ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచక పోతే ఏదొక చికాకులు, గొడవలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు అసలు వంట గదిలో వాస్తు ప్రకారం ఏ వస్తువును ఏ దిశలో ఉంచితే వాటి ప్రభావాలు మన మీద ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం.. గ్యాస్ స్టవ్ లు, సిలిండర్లు, మైక్రోవేవ్ ఒవేన్లు, పోస్టర్లు ఇతర ఉపకరణాల … Read more

తూర్పుదిశగా వంటగదిలో ఓ కిటికి ఎందుకు ఉండాలి?

ప్రాచీన భారతీయుల వంటగదులు నిర్ధేశ స్థలంలోనే ఏర్పాటు చేయబడేవి. వాస్తు శాస్త్రాన్ని అనుసరించి వంటగదిలో తూర్పుదిశగా ఓ కిటికి ఏర్పాటు చేయబడి వుండేది. నేటి కాలంలో కూడా కిటికీని వంటగదిలో తూర్పు దిశగా ఏర్పాటు చేయాలని కొత్తగా ఇండ్లు కట్టుకునేవారు చెబుతుంటారు. ఇలా కిటికిని ఏర్పాటు చేయడానికి గల ఒక కారణం ఏమిటంటే, వంట చేసేటప్పుడు వచ్చే పొగ కిటికీ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఉదయం వేళ ఎక్కువగా వంటగదిలో కుటుంబ సభ్యులు ఉండే అవకాశం … Read more

Kitchen Vastu Tips : వంటగదిలో ఈ వాస్తు చిట్కాలని పాటిస్తే.. డబ్బుకి, ధాన్యానికి కొరతే ఉండదు..!

Kitchen Vastu Tips : వాస్తు ప్రకారం పాటించడం వలన అంతా మంచే జరుగుతుంది. సమస్యలన్నీ కూడా పోతాయి. అందుకని చాలా మంది తప్పులు చేయకుండా, వాస్తు ప్రకారం నడుచుకుంటారు. ఈ వాస్తు చిట్కాలని కనుక మీరు కచ్చితంగా పాటించారంటే, డబ్బుకి కానీ ధాన్యానికి కొరత ఉండదు. కనుక కచ్చితంగా ఇలా మీరు పాటించాల్సిందే. మీ వంటగది ఏ దిశలో ఉంది అనేది చాలా ముఖ్యమైనది. అలా చూసుకుని పాటిస్తే మిమ్మల్ని ఎప్పుడూ వ్యాధులు చుట్టుముట్టవు. వంటగది … Read more